సర్పంచ్ బిక్షాటన
పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ నిరసన
స్పాట్ వాయిస్, హన్మకొండ: పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ హనుమకొండ కలెక్టరేట్ ఎదుట సర్పంచ్ బిక్షటన చేసాడు. వివరాల్లోకి వెళితే పరకాల నియోజకవర్గం నడికుడ తాజా మాజీ సర్పంచ్ రవీందర్ రావు తాను చేసిన అభివృద్ధి పనుల బిల్లు లు రాలేదంటూ హనుమకొండ కలెక్టరేట్ ఎదుట సోమవారం నిరసన వ్యక్తం చేసాడు. గత ప్రభుత్వం బిల్లులు వెంటనే రిలీజ్ చేసేది, కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవ్వరికీ చెప్పుకోవాలి అర్థం కానీ పరిస్థితి నెలకొందన్నారు. ఈ మేరకు హనుమకొండ కలెక్టరేట్ ఎదుట సర్పంచ్ బిక్షటన చేస్తూ బిల్లులు చెల్లిచాలoటూ ప్రభుత్వాన్ని కోరాడు.
Recent Comments