Wednesday, May 7, 2025
Homeజిల్లా వార్తలుఇసుక డంపు స్వాధీనం

ఇసుక డంపు స్వాధీనం

స్పాట్ వాయిస్, రఘునాథపల్లి: హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారి జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ గ్రామ సమీపంలో అక్రమంగా నిల్వచేసిన ఇసుక డంపును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇసుక నిల్వ చేసినట్లు పోలీసులకు సమాచారం రావడంతో దాడి చేసి 7 టిప్పర్ల ఇసుకను సీజ్ చేశారు. ప్రభుత్వం అక్రమ ఇసుక రవాణాను కఠిన చర్యలు తీసుకుంటున్నా.. పోలీసులు తనిఖీలు చేస్తున్నా.. ఇసుక అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. నిడిగొండ గ్రామ సమీపంలోని ఓ రియల్ఎస్టేట్ వెంచర్ పక్కన ఇసుక డంపు స్వాధీనం చేసుకోవడం చర్చగా మారింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments