నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట పరమైనా చర్యలు
దామెర ఎస్సై హరిప్రియ
స్పాట్ వాయిస్ దామెర: మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని వరంగల్ భూపాలపట్నం జాతీయ రహదారిపై ఒగ్లాపూర్ పవర్ గ్రిడ్ వద్ద ఎస్సై హరిప్రియ ఆధ్వర్యంలో ఆదివారం వాహన తనిఖీలు చేపట్టారు.వాహనాలకు సంబంధించిన పత్రాలు పరిశీలించి,సరైనా పత్రాలు లేని వారికి జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా ఎస్సై హరిప్రియ మాట్లాడుతూ. వాహన దారులు విధిగా హెల్మెట్ ధరించాలని, మద్యం తాగి వాహనాలు నడుపవద్దని,రహదారి నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట పరమైనా చర్యలు తప్పవని హెచ్చరించారు.వీరి వెంట పోలీస్ సిబ్బంది ఉన్నారు.
Recent Comments