Saturday, May 24, 2025
Homeతెలంగాణఆర్టీసీ విలీనం..బిల్లుకు గ‌వ‌ర్న‌ర్ ఆమోదం

ఆర్టీసీ విలీనం..బిల్లుకు గ‌వ‌ర్న‌ర్ ఆమోదం

ఆర్టీసీ విలీనం..బిల్లుకు గ‌వ‌ర్న‌ర్ ఆమోదం

ప్ర‌భుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ ఎంప్లాయిస్ 

స్పాట్ వాయిస్, బ్యూరో : తెలంగాణ ఆర్టీసీ విలీన బిల్లుకు రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ ఆమోదం తెలిపింది. దీంతో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు ప్ర‌భుత్వ ఉద్యోగులుగా మారారు. ఈ సంద‌ర్భంగా ఆర్టీసీ ఉద్యోగుల‌కు, కార్మికుల‌కు గ‌వ‌ర్న‌ర్ శుభాకాంక్ష‌లు తెలిపారు. ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించిన బిల్లుకు నెల రోజుల త‌ర్వాత గ‌వ‌ర్న‌ర్ ఆమోదం తెలిపారు. తాను చేసిన 10 సిఫారసుల విష‌యంలో ప్ర‌భుత్వ స్పంద‌న‌పై సంతృప్తి చెందిన‌ట్లు గ‌వ‌ర్న‌ర్ పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments