బస్సులో సీటు కోసం పొట్టుపొట్టు కొట్టుకున్నారు..
జుట్లు పట్టుకొని ఫైట్ చేసుకున్న మహిళలు..
భూపాలపల్లి జిల్లాలో తాజాగా ఘటన
స్పాట్ వాయిస్, భూపాలపల్లి: బస్సులో సీటు కోసం జుట్టు పట్టుకుని పొట్టుపొట్టు కొట్టుకున్న ఘటన భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం బస్టాండ్‌లో తాజాగా వెలుగులో చేసుంది. కాళేశ్వరం బస్టాండ్‌లో బస్సు కోసం వేచి చూడగా ఒకే ఒక్క బస్సు రావడంతో సీటు కోసం ఒకరినొకరు దూషించుకుంటూ తీవ్రంగా దాడి చేసుకున్నారు. జుట్టు పట్టుకొని మరీ కొట్టుకున్నారు. కాళేశ్వరం భక్తులకు సరిపడా బస్సు లేకపోవడంతో తరచూ ఇలాంటి సంఘటన చోటు చేసుకుంటున్నాయని, మహిళ ప్రయాణికులు వాపోతున్నారు.
Recent Comments