Friday, September 20, 2024
Homeజిల్లా వార్తలుపొదల్లోకి దూసుకెళ్లిన డీసీఎం 

పొదల్లోకి దూసుకెళ్లిన డీసీఎం 

పొదల్లోకి దూసుకెళ్లిన డీసీఎం 

తప్పిన ప్రమాదం 

స్పాట్ వాయిస్, కమలాపూర్: కమలాపూర్ నుంచి మొక్కజొన్న లోడుతో వెళ్తున్న డీసీఎం వ్యాన్ మంగళవారం రాత్రి ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి రోడ్డు పక్కన ఉన్న చెట్ల పొదల్లోకి దూసుకు వెళ్ళింది. ఈ ఘటన కమలాపూర్ కానిపర్తి మధ్యలో జరిగింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఏ ప్రమాదం జరగలేదు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments