Saturday, September 21, 2024
Homeక్రైమ్భూపాలపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

భూపాలపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

స్పాట్ వాయిస్, గణపురం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. భూపాలపల్లి మండలం మోరంచపల్లి సమీపంలో శుక్రవారం 4గంటల సమయంలో రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటన ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా.. 108లో ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments