హసన్ పర్తిలో ఘోర రోడ్డు ప్రమాదo
ఇద్దరు స్పాట్ డెడ్..
స్పాట్ వాయిస్, క్రైమ్: హసన్ పర్తి పెద్ద చెరువు మూల క్రాసింగ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్ టూవీలర్ ను ఢీకొనగా దుర్గం పవన్, పౌతు మహేష్ అనే ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. హసన్ పర్తి నుంచి సీతంపేట కు వెళ్తుండగా ఘటన జరిగింది. ఈ ఘటన తో హనుమకొండ-కరీంనగర్ హైవే పై భారీగా ట్రాఫిక్ జామ్ అయిo ది. హసన్ పర్తి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Recent Comments