రాజీవ్ యువ వికాసం పథకం గడువు పెంపు..
స్పాట్ వాయిస్, బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తు గడువును సర్కారు పొడిగించింది. ఏప్రిల్ 14వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించేందుకు అనుమతిచ్చింది. గత షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 4 వరకే ఉండగా, పలువురి విజ్ఞప్తి మేరకు పొడిగించినట్లు సమాచారం. ఈ పథకంలో భాగంగా 5 లక్షల మందికి రూ.6వేల కోట్ల రుణాలను 60-80% వరకు రాయితీతో ఇవ్వనుంది.
Recent Comments