నగరంలో జోరు వర్షం
స్పాట్ వాయిస్, బ్యూరో: హన్మకొండ,వరంగల్ నగరాల్లో తీవ్ర గాలి దుమారం తో కూడిన వడగండ్ల వాన కురుస్తుంది వర్షం కారణంగా కరెంట్ అంతరాయంతో నగరం మొత్తం చీకటి మయమైనది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. Ngos కాలనీ రోడ్డు లోని స్నేహనగర్ నుంచి భావానీనగర్ వరకు రోడ్డు పై భారీగా వరద నీరు నిలిచింది.
Recent Comments