Friday, September 20, 2024
Homeతెలంగాణనేడు.., రేపు.., ఎల్లుండి వర్షాలు..

నేడు.., రేపు.., ఎల్లుండి వర్షాలు..

నేడు.., రేపు.., ఎల్లుండి వర్షాలు..

ఆరెంజ్ అండ్ ఎల్లో అలర్ట్ జారీ

స్పాట్ వాయిస్, హైదరాబాద్ : రాష్ట్రం లో భారీ వర్షాలు కురుస్తాయని, శుక్ర, శనివారాల్లో వడగండ్ల వాన పడుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. శుక్ర, శనివారాలకు ఆరెంజ్ అలర్ట్, ఆదివారానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అయితే కొన్ని జిల్లాల్లో మాత్రం ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఇది ఇలా ఉంటే.. గురువారo హైదరాబాద్​లో వడగండ్ల వాన కురిసింది. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో భారీ వర్షం పడింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments