హన్మకొండ, వరంగల్ లో వర్షం..
పలు చోట్ల పిడుగులు
స్పాట్ వాయిస్, హన్మకొండ: నిన్నటి వరకు ఎండల్లో మాడి న హన్మకొండ, వరంగల్ జిల్లా ప్రజలు బుధవారం ఉదయం వర్షలో తడిసి పోయారు. బుధవారం ఉదయం హన్మకొండ, వరంగల్ జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలు చోట్ల పిడుగులు పడ్డాయి.
Recent Comments