వదలని ముసురు..
పెరిగిన సెలవులు..
హైదరాబాద్ లో అందరికి హాలీడే
స్పాట్ వాయిస్, బ్యూరో : ఎడతెరిపిలేని వర్షాల కారణంగా గ్రేటర్ హైదరాబాద్ పరిథిలోని అన్ని విద్యాసంస్థలు సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు శుక్ర, శని వారాలు సెలవులు ప్రకటించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. వైద్యం, పాల సరఫరా తదితర అత్యవసర సేవలు కొనసాగుతాయని సీఎం తెలిపారు.అలాగే ప్రైవేట్ సంస్థలు కూడా వారి వారి కార్యాలయాలకు సెలువులు ప్రకటించేలా చర్యలు చేపట్టాలని కార్మికశాఖ ను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
Recent Comments