Sunday, June 8, 2025
Homeతెలంగాణదంచికొడుతున్న వాన..

దంచికొడుతున్న వాన..

దంచికొడుతున్న వాన
లోతట్టు ప్రాంతాలు జలమయం
చెరువు లను తలపిస్తున్న రోడ్లు
 స్పాట్ వాయిస్‌, ఓరుగల్లు:   వరంగల్ , హన్మకొండ జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. ప్రధాన రోడ్లపైకి భారీగా వాన నీరు నిలిచిపోయి ట్రాఫిక్ కు అంతరాయం కలుతోంది.

లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పనుల మీద బయటకు వెళ్తున్న వాహనదారులు వరద నీటితో ఇబ్బందులు పడుతున్నారు. ఎడతెరిపిలేని వానకు నాలాలు పొంగి ఆ నీరంతా రోడ్లపైకి చేరుతోంది. మురుగు కంపు కొడుతున్న నీటివల్ల స్థానికులు అవస్థలు పడుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments