రాహుల్ గాంధీ వరంగల్ టూర్ రద్దు
స్పాట్ వాయిస్, బ్యూరో : రాహుల్ గాంధీ వరంగల్ టూర్ రద్దు అయ్యింది. మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు ఆయన వరంగల్ కు రావాల్సి ఉంది. అక్కడ రెండు గంటల పాటు ఉండి.. ట్రైన్లో చెన్నైకి వెళ్లాల్సి ఉంది. అయితే.. అనివార్య కారణాలతో ఆయన టూర్ ను రద్దు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
Recent Comments