Friday, November 22, 2024
Homeజిల్లా వార్తలురేపటి ప్రజా దివాస్ రద్దు

రేపటి ప్రజా దివాస్ రద్దు

భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే
స్పాట్ వాయిస్, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజా దివాస్ కార్యక్రమాన్ని ఈ సోమవారం రద్దు చేసినట్లు ఎస్పీ కిరణ్ ఖరే ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అనివార్య కారణాలతో రద్దు చేస్తున్నామని, తిరిగి వచ్చే సోమవారం యథావిధిగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని ఎస్పీ పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments