Friday, September 20, 2024
Homeక్రైమ్కానిస్టేబుల్ పై ఎస్సై లైoగిక దాడి..!

కానిస్టేబుల్ పై ఎస్సై లైoగిక దాడి..!

కానిస్టేబుల్ పై ఎస్సై లైoగిక దాడి..

భూపాలపల్లి ఎస్పీ పరిధిలో ఘటన.. 

స్పాట్ వాయిస్ , క్రైమ్: కాటారo సబ్ డివి జన్ పరిధిలోని ఓ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఓ  ఎస్సైపై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళ కానిస్టేబుల్‌ ను బెదిరించి వరుసగా లైoగిక దాడికి పాల్పడినట్టు సమాచారం. ఎవరికైనా ఈ విషయం చెప్తే చంపేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నారని సమాచారం. సదరు మహిళ కానిస్టేబుల్ జిల్లా ఎస్పీని కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఆ పోలీస్ స్టేషన్‌లో మంగళవారం రాత్రి ఇద్దరు డీఎస్పీలు, సీఐల ఆధ్వర్యంలో ఎస్సై లైంగిక వేధింపులపై విచారణ జరిగినట్టు తెలుస్తోంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments