Friday, September 20, 2024
Homeలేటెస్ట్ న్యూస్స్పాట్ ఫ్లాష్.. 88 మంది హెడ్ కానిస్టేబుళ్ల బదిలీ

స్పాట్ ఫ్లాష్.. 88 మంది హెడ్ కానిస్టేబుళ్ల బదిలీ

ఉత్తర్వులు జారీ చేసిన వరంగల్ కమిషనర్ తరుణ్ జోషి
స్పాట్ వాయిస్,క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీగా హెడ్ కానిస్టేబుళ్ల బదిలీ అయ్యాయి. మంగళవారం రాత్రి 88 మంది హెడ్ కానిస్టేబుళ్ల ను ట్రాన్స్ ఫర్ చేస్తూ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు బదిలీ అయిన సిబ్బంది వెంటనే కొత్త పీ ఎస్ లో రిపోర్ట్ చేయాలని సీపీ ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments