Friday, September 20, 2024
Homeజిల్లా వార్తలుఅన్నదాత... మేమున్నాం...

అన్నదాత… మేమున్నాం…

రైతుకు పోలీస్ సాయం
స్పాట్ వాయిస్, ఖానాపురం: విధుల్లో భాగంగా ఖానాపరం పోలీసులు బుధవారం మండలంలోని రాగంపేటకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనంపై రైతు మందు బస్తాలు తీసుకువెళ్తుండగా కిందపడ్డాయి. గమనించిన ఖానాపురం పోలీస్ కానిస్టేబుళ్లు సుమన్, లింగమూర్తి, శ్రీనివాస్ కిందపడిన మందు బస్తాలను వాహనంపైకి చేర్చారు. పోలీసుల సాయంపై ప్రజలు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments