స్పాట్ వాయిస్, హైదరాబాద్: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం శనివారం ప్రధాని మోడీ రాష్ట్రానికి రానున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీకి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలకనున్నారు. ఈ మేరకు వెయిటింగ్ ఇన్ మినిస్టర్‌గా ప్రభుత్వం తలసానికి బాధ్యతలు అప్పగించింది. మధ్యాహ్నం 2.55 గంటలకు బేగంపేట విమానాశ్రయం వద్ద మోడీకి పుష్పగుచ్ఛం అందించి స్వాగతించనున్నారు.
Recent Comments