పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు
స్పాట్ వాయిస్, డెస్క్: పెట్రోల్, డీజిల్ ధరలు రోజూ పెరుగుతున్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌పై 90 పైసలు, డీజిల్‌పై 76 పైసలు పెరిగియి. ఇక దేశరాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర సెంచరీ కొట్టింది. ఢిల్లీలో పెట్రోల్ రూ.100.21, డీజిల్ రూ. 91. 47 పైసలకు చేరింది. హైదరాబాద్ లో పెట్రోల్ రూ.113. 61 పైసలు, డీజిల్ రూ. 99. 84 పైసలకు చేరింది. ఎనిమిది రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా ఏడుసార్లు పెరిగాయి.
8 రోజులు.. ఏడుసార్లు
RELATED ARTICLES
Recent Comments