స్పాట్ వాయిస్, బ్యూరో: వాహనదారులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ పై లీటరుకు రూ.8, డీజిల్ పై లీటర్ కు రూ.6 మేర ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఫలితంగా లీటర్ పెట్రోల్ పై రూ.9.50, డీజిల్ పై రూ.7 తగ్గనుంది.
స్పాట్ ఫ్లాష్..: భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
RELATED ARTICLES
Recent Comments