Sunday, April 6, 2025
Homeజిల్లా వార్తలుధాన్యం రోడ్ల పై ఆరబోయొద్దు

ధాన్యం రోడ్ల పై ఆరబోయొద్దు

ధాన్యం రోడ్ల పై ఆరబోయొద్దు
ఎస్సై హరిప్రియ
స్పాట్ వాయిస్ దామెర: మండలంలోని పలు గ్రామాల్లోని రైతులు తమ వ్యవసాయ బావుల వద్ద ధాన్యం ఆరబోయడానికి స్థలం లేక రహదారులపై ధాన్యం, మొక్క జొన్నలు ఆరబోస్తున్నరన్నారు. రాత్రి సమయాల్లో రహదారులపై ఆరబోసిన ధాన్యం కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఇలా రహదారులపై ధాన్యం, జొన్నలు పోసి, వాహనదారులను ప్రమాదాలకు గురి చేయడం సరైనది కాదని ఎస్సై సూచించారు. ఎట్టి పరిస్థితిలో రైతులు ఎవరూ కూడా ధాన్యంను రహదారులపై ఆరబోయవద్దని, ఒక వేళ ఆరబోసినచో వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కావునా రైతులు పోలీసులకు సహకరించగలరని ఎస్సై హరిప్రియ కోరారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments