బీజేవైఎం ప్రధాన కార్యదర్శి గూడెం రవితేజ
స్పాట్ వాయిస్, హన్మకొండ: హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని అన్ని గ్రామాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని బీజేవైఎం ప్రధాన కార్యదర్శి గూడెం రవితేజ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాతావరణ మార్పులతో వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు.
కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి
RELATED ARTICLES
Recent Comments