Friday, September 20, 2024
Homeలేటెస్ట్ న్యూస్నర్సంపేటలో గంజాయి పట్టివేత..!

నర్సంపేటలో గంజాయి పట్టివేత..!

స్పాట్ వాయిస్, నర్సంపేట టౌన్: నర్సంపేటలో భారీగా గంజాయి పట్టుకున్నట్లు సమాచారం. శనివారం సాయంత్రం నర్సంపేట పట్టణంలో పోలీసులు సాధారణ తనిఖీలు చేపట్టగా.. మల్లంపల్లి రోడ్డు కమలాపూరం క్రాస్ వద్ద రెండు కార్లలో సుమారు 250 కిలోల గంజాయి లభించినట్లు సమాచారం. అయితే దీనిపై పోలీసులు అధికారంగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments