నర్సంపేట కు చేరుకున్న ఆర్మీ జవాన్ మృతదేహం..
స్పాట్ వాయిస్, నర్సంపేట టౌన్: నర్సంపేట కు చెందిన ఆర్మీ జవాన్ నాగరాజు మృతదేహం నర్సంపేట కు చేరుకుంది. పట్టణానికి చెందిన నాగరాజు జమ్మూ కాశ్మీర్ సాంబ సెక్టార్ లో విధులు నిర్వహిస్తుంటాడు. గత ఆదివారం కుటుంబ కలహాలతో తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. నాగరాజు మృతదేహాన్ని ఆర్మీ అధికారులు కుటుంబ సభ్యులకు అందించగా మంగళవారం నర్సంపేట కు తీసుకువచ్చారు.
Recent Comments