Saturday, April 5, 2025
Homeకెరీర్గురుకుల్లాలో ప్రవేశానికి నోటిఫికేషన్

గురుకుల్లాలో ప్రవేశానికి నోటిఫికేషన్

స్పాట్ వాయిస్, కేయూ: రాష్ట్రంలోని గురుకుల పాఠ‌శాల‌ల్లో 5వ త‌ర‌గ‌తిలో ప్రవేశాల కోసం బుధవారం నోటిఫికేష‌న్ విడుద‌లైంది. 9వ తేదీ నుంచి ఈ నెల 28వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో రూ.100 చెల్లించి ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. మే 8వ తేదీన ఉద‌యం 11 గంటల నుంచి మ‌ధ్యాహ్నం ఒంటిగంట వ‌ర‌కు ప్రవేశ ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జ‌న‌ర‌ల్ గురుకులాల్లో ఐదో త‌ర‌గ‌తిలో 48,280 సీట్లు ఖాళీగా ఉన్నాయి. 2021-22 విద్యా సంవ‌త్సరంలో నాలుగో త‌ర‌గ‌తి పూర్తి చేసుకుంటున్న విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఇతర వివ‌రాల కోసం www.tswreis.ac.in వెబ్‌సైట్‌లో సంప్రదించొచ్చు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments