Saturday, September 21, 2024
Homeక్రైమ్ఫ్లాష్..ఫ్లాష్.. తాడిచెర్ల లో వ్యక్తి దారుణ హత్య

ఫ్లాష్..ఫ్లాష్.. తాడిచెర్ల లో వ్యక్తి దారుణ హత్య

తాడిచెర్ల లో వ్యక్తి దారుణ హత్య
స్పాట్ వాయిస్,మల్హర్:జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండల కేంద్రమైన తాడిచెర్లలో దారణం చోటు చేసుకుంది మండల కేంద్రమైన తాడిచెర్ల లో ఈ రోజు ఉదయం మాచర్ల రాజయ్య (58) ను అతని భార్య రకళ్ళలో కారం చల్లి రొకలి బండతో తలపై కొట్టి హతమార్చింది. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. విషయం తెలుసుకున్న కొయ్యూరు పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సత్యనారాయణ తెలిపారు. సంఘటన స్థలానికి కాటారం డీఎస్పీ చేరుకొని విచారణ చేపట్టారు .హత్య కి గల కారణాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments