Saturday, September 21, 2024
Homeక్రైమ్హత్య.. ఆత్మహత్యా..!?

హత్య.. ఆత్మహత్యా..!?

హత్య.. ఆత్మహత్యా..!?
బావిలో తేలిన మృతదేహం..
పాతకక్షలే కారణమని అనుమానం
స్పాట్ వాయిస్, చెన్నారావుపేట: వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలో మర్డర్ కలకలం రేపింది. మండలంలోని లింగగిరిలో రైతు జంగిలి పెద్దరాజు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు హత్యచేసి బావిలో పడేశారని ఆరోపిస్తున్నారు. పాతగొడవలే హత్యకు కారణమని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి శవాన్ని వెలికి తీసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments