Sunday, June 8, 2025
Homeక్రైమ్తమ్ముడిని కొట్టి చంపిన అన్న

తమ్ముడిని కొట్టి చంపిన అన్న

తమ్ముడిని చంపిన అన్న

స్పాట్ వాయిస్‌, ములుగు: తమ్ముడిని కర్రతో కొట్టి చంపిన ఘటన ములుగు జిల్లాలో చోటు చేసుకుంది. మంగపేట మండలం కమలాపురంలోని గ్రామంలోని అల్లూరి సీతారామరాజు వీధిలోని అన్న సంపత్ , తమ్ముడు శేఖర్ మధ్య రాత్రి తొమ్మిది గంటల సమయంలో గొడవ జరిగింది. గొడవ కాస్త ముదరడడంతో కోపోద్రికుడైన అన్న సంపత్ కర్రతో తలపై కొట్టడంతో తమ్ముడు మునుకుంట్ల శేఖర్ (30) అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments