స్పాట్ వాయిస్, ములుగు: ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలంలో ముగ్గురు మావోయిస్ట్ కొరియర్లను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి మావోయిస్టు వారోత్సవాల కరపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 28 నుంచి ఆగస్ట్ 3 వరకు మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో పోలీసులు హైఅలెర్ట్ ప్రకటించారు. ఈ క్రమంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా కొరియర్లు పట్టుబడ్డారు.
Recent Comments