Thursday, March 6, 2025
Homeరాజకీయంనల్గొండ-ఖమ్మం-వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా శ్రీపాల్ రెడ్డి

నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా శ్రీపాల్ రెడ్డి

ఘన విజయం సాధించిన పీఆర్టీయూ అభ్యర్థి పింగిలి శ్రీపాల్ రెడ్డి
స్పాట్ వాయిస్, బ్యూరో: ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్స్ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ అభ్యర్థి పింగిలి శ్రీపాల్ రెడ్డి ఘన విజయం సాధించారు. ఎలిమినేషన్ ప్రక్రియ లో భాగంగా చివరి వరకు శ్రీపాల్ రెడ్డి ఆధిక్యంలో నిలిచారు. గెలుపు కోటా ఓట్లు రాకున్నా…ఆధిక్యత ప్రామాణికంగా శ్రీపాల్ రెడ్డిని విజేతగా అధికారులు ప్రకటించనున్నారు.యూటీఎఫ్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
రెండో స్థానంలో నిలిచారు. నర్సిరెడ్డి ఓటమితో యూటీఎఫ్ సిట్టింగ్ స్థానం కోల్పోయింది. ఇదిలా ఉంటే ఎన్నికల్లో భారీగా వినిపించిన బీసీ వాదం పోలింగ్ లో అంతగా పని చేయలేదు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments