Friday, September 20, 2024
Homeజిల్లా వార్తలుఎమ్మెల్యే పెద్ది చేతుల మీదుగా పంచాంగ ఆవిష్కరణ

ఎమ్మెల్యే పెద్ది చేతుల మీదుగా పంచాంగ ఆవిష్కరణ

ఎమ్మెల్యే పెద్ది చేతిల మీదుగా పంచాంగ ఆవిష్కరణ

 రాజరాజేశ్వరి విగ్రహ ప్రతిష్టపనకు ఎమ్మెల్యే పెద్దికి ఆహ్వానం

స్పాట్ వాయిస్ నల్లబెల్లి: ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చేతుల మీదుగా ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శోభ కృత్ నామ సంవత్సర పంచాంగం ఆవిష్కరించారు. అలాగే మే 23. 24.25. తేదీలలో నల్లబెల్లి గ్రామంలో శ్రీ రాజరాజేశ్వర గుడిలో వేద పండితులతో నిర్వహించే విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ఎమ్మెల్యేను ఆహ్వానించారు. కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి వాసవి క్లబ్ అధ్యక్షులు, గుడి స్థల దాత ధర్మకర్త తాటిపెల్లి వంశస్థులు తాటిపెల్లి రవీందర్,ఆర్యవైశ్య మహాసభ వరంగల్ జిల్లా అధ్యక్షులు గందె. శ్రీనివాస్ గుప్తా, నల్లబెల్లి పట్టణ అధ్యక్షులు గంగిశెట్టి. శ్రీనివాస్, మురికి మనోహర్, నల్లబెల్లి సర్పంచ్ రాజారాం, గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ నాగెల్లి.శ్రీనివాస్, ఉపసర్పంచ్ లతా నాగేశ్వరరావు బొడిగె సమ్మయ్య, గ్రామ పెద్దలు, ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments