Saturday, April 5, 2025
Homeజిల్లా వార్తలుఅమ్మవారి సన్నిధిలో ఎమ్మెల్యే చల్లా దంపతులు

అమ్మవారి సన్నిధిలో ఎమ్మెల్యే చల్లా దంపతులు

అమ్మవారి సన్నిధిలో ఎమ్మెల్యే చల్లా దంపతులు
-పెళ్లిరోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు
స్పాట్ వాయిస్ , వరంగల్: ఓరుగల్లులోని శ్రీ భద్రకాళీ అమ్మవారిని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి – జ్యోతి దంపతులు ఆదివారం ఉదయం   దర్శించుకున్నారు. వారి పెళ్లిరోజు సందర్భంగా అమ్మ వారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు  పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments