Sunday, May 19, 2024
Homeతెలంగాణబీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి

బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి

బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి

స్పాట్ వాయిస్, బ్యూరో : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ బీజేపీలో చేరారు. బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది ఇలా ఉంటే చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments