రోగిని ఎలుక కొరకడంపై ప్రభుత్వ సీరియస్
ఇద్దరు వైద్యుల సస్పెన్షన్..
స్పాట్ వాయిస్, ఎంజీఎం: ఎంజీఎంలోని ఆర్ఎస్ఐసీయూలో ఓ రోగి కాలు, చేతి వేళ్లను ఎలుకలు కొరకడాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. విషయం తెలియగానే వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు విచారణకు ఆదేశారు. అదే తడవుగా సూపరింటెండెంట్ పై బదిలీ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనతో పాటు విధుల్లో ఉన్న ఇద్దరు వైద్యులను సస్పెండ్ చేసింది. గతంలో ఎంజీఎం సూపరింటెండెంట్ గా ఉన్న చంద్రశేఖర్ కు పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
స్పాట్ యాక్షన్.. ఎంజీఎం సూపరింటెండెంట్‌పై బదిలీ వేటు
RELATED ARTICLES
Recent Comments