Tuesday, December 3, 2024
Homeసినిమాఆర్ఆర్ఆర్‌పై చిరు సంచలన ట్విట్..

ఆర్ఆర్ఆర్‌పై చిరు సంచలన ట్విట్..

ఏమన్నారంటే..?
స్పాట్ వాయిస్, హైదరాబాద్: దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం ప్రస్తుతం థియేటర్లను షేక్ చేస్తోంది. బంపర్ హిట్‌ టాక్‌తో సందడి వాతావరణం నెలకొంది. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ హంగామా ఆకాశనంటుతోంది. దేశం నలువైపుల నుంచి మూవీ పై ప్రశంసలు కురుస్తున్నాయి. తాజాగా ఈ సినిమా చూసిన మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్‌లో తన రివ్యూను పోస్ట్ చేశారు. ‘మాస్టర్ స్టోరీ టెల్లర్ రాజమౌళి నుంచి వచ్చిన మరో మాస్టర్ పీస్ ఆర్ఆర్ఆర్ చిత్రం. రాజమౌళి సినిమాటిక్ విజన్ మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ మొత్తానికి హ్యాట్సాఫ్’ అంటూ మూవీ టీంపై చిరు ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments