Friday, September 20, 2024
Homeజనరల్ న్యూస్మార్కెట్ కు నాలుగు రోజులు సెలవు..

మార్కెట్ కు నాలుగు రోజులు సెలవు..

మార్కెట్ కు నాలుగు రోజుల సెలవు 

స్పాట్ వాయిస్, కాశీబుగ్గ :వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్కు గురువారం నుంచి ఆదివారం వరకు వరుసగా నాలుగు రోజలు సెలవులు ప్రకటించినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. ఈనెల 30 వ తేదీ గురువారం శ్రీరామ నవమి పండుగ సెలవు దినం.. శని, ఆదివారాలు వారాంతపు సెలవులు.. ఈ క్రమంలో చాంబర్ కామర్స్ కోరిక మేరకు శుక్రవారం కూడా సెలవు ప్రకటించారు. దీంతో ఈ నెల 30 వ తేదీ గురువారం నుంచి వచ్చే నెల 2 వ తేదీ ఆదివారం వరకు మార్కెట్ కు సెలవులు ఉండనున్నాయి. వచ్చే నెల 3వ తేదీన యథావిధిగా క్రయ విక్రయాలు ఉంటాయని, ఈ విషయాన్ని రైతులు, వ్యాపారులు, కార్మికులు గమనించి సహకరించాలని మార్కెట్ వర్గాలు కోరాయి.

RELATED ARTICLES

Most Popular

Recent Comments