Saturday, April 5, 2025
Homeవ్యవసాయంరేపటి నుంచి కందుల కొనుగోళ్లు బంద్​

రేపటి నుంచి కందుల కొనుగోళ్లు బంద్​

స్పాట్​వాయిస్, కాశీబుగ్గ : వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్​లో శనివారం నుంచి కందుల కొనుగోళ్లను నిలిపివేస్తున్నట్లు తెలంగాణ మార్క్ ఫెడ్ వరంగల్ జిల్లా మేనేజర్ మహేష్ కుమార్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు కందుల కొనుగోళ్లను నిలిపి వేశామని, రైతులు గమనించాలని ఆయన సూచించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments