Sunday, April 13, 2025
Homeలేటెస్ట్ న్యూస్22 మావోయిస్టుల లొంగుబాటు..

22 మావోయిస్టుల లొంగుబాటు..

ఏసీఎం -03, ఒక పార్టీ సభ్యుడు
ఆర్పీసీ కమిటీకి చెందిన 18
అజ్ఞాతం వీడండి..
ములుగు ఎస్పీడా. శబరీష్ పీ
స్పాట్ వాయిస్, ములుగు:  ప్రభుత్వ నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన 22 మంది మావోలు ములుగు ఎస్పీ డా. శబరీష్ పీ. ఎదుట శుక్రవారం లొంగిపోయారు. ములుగు జిల్లా పోలీసులు, సీఆర్పీఎఫ్ 39 బెటాలియన్ అధికారుల సమక్షంలో అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు ప్రభుత్వం ఎదుట లొంగిపోవడం కోసం నిర్వహిస్తున్న “పోరుకన్నా ఊరు మిన్న, మన ఊరికి తిరిగి రండి” కార్యక్రమం ద్వారా ములుగు జిల్లాలో లొంగిపోయిన మావోయిస్టు సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాల గురించి తెలుసుకొని నక్సలిజం మార్గాన్ని వదిలిపెట్టి వివిధ హోదాలో పనిచేస్తున్న 22 మంది నిషేధిత సిపిఐ మావోయిస్టులు ఏసీఎం -03, పార్టీ సభ్యుడు – 1, ఆర్పీసీ కమిటీకి చెందిన 18 మంది మొత్తం 22 మంది ఎస్పీ ఎదుట లొంగిపోయారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments