స్పాట్ వాయిస్, బ్యూరో: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(92) గురువారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను హుటాహుటిన ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. అత్యవసర విభాగంలో మన్మోహన్ సింగ్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మన్మోహన్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.
Recent Comments