Friday, September 20, 2024
Homeలేటెస్ట్ న్యూస్టన్ను మామిడి రూ.80 వేలు

టన్ను మామిడి రూ.80 వేలు

స్పాట్ వాయిస్, వరంగల్: పండ్లలో రాజు మామిడి ధరలోనూ కింగ్ అనిపించుకుంది. మామిడి సీజన్ ఆరంభంలోనే అదిరిపోయే ధర పలికింది. బుధవారం వరంగల్ లోని లక్ష్మీపురం పండ్ల మార్కెట్‌లో టన్ను మామిడికి 80,000 రూపాయలు ధర పలకడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి పంట దిగుబడి తగ్గడంతో మామిడి ధరలు విపరీతంగా పెరిగింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments