Sunday, January 5, 2025
Homeజిల్లా వార్తలుమామిడి రైతులకు అవగాహన కార్యక్రమం

మామిడి రైతులకు అవగాహన కార్యక్రమం

మామిడి రైతులకు అవగాహన కార్యక్రమం

స్పాట్ వాయిస్, వరంగల్ : వరంగల్ జిల్లా హార్టికల్చర్ విభాగం ఆధ్వర్యంలో మామిడి పంట సమగ్ర నిర్వహణ పద్ధతులపై అవగాహన కార్యక్రమం శుక్రవారం (జనవరి 3న)ఉదయం 9:00 గంటలకు ధమ్మనపేట రైతువేదికలో నిర్వహించడం జరుగుతుందని అధికారులు తెలిపారు. కలెక్టర్  సత్యశారద ముఖ్య అతిథిగా హాజరు కానున్న ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న మామిడి రైతులు పాల్గొని, మామిడి పంటపై తాజా పద్ధతులు, రసాయనాలు, పురుగుల నివారణ,, మరియు పంట లాభదాయకత పెంపు తదితర అంశాలపై అవగాహన పొందాలని అధికారులు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments