Friday, April 4, 2025
Homeలేటెస్ట్ న్యూస్ఎల్​ఆర్ఎస్ గడువు పెంపు..

ఎల్​ఆర్ఎస్ గడువు పెంపు..

ఎల్​ఆర్ఎస్ గడువు పెంపు..

ఉత్తర్వు లు జారీ చేసిన సర్కార్.. 

స్పాట్ వాయిస్, బ్యూరో: ప్రభుత్వం ఎల్​ఆర్ఎస్ రాయితీని ఈ నెల (ఏప్రిల్) 30వరకు పొడిగిస్తూ నిర్ణయిం తీసుకుంది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. లేఅవుట్ల క్రమబద్ధీకరణకు సర్కారు ప్రకటించిన 25% రాయితీ గడువు సోమవారంతో ముగిసింది. ఆ తర్వాత స్థలాల క్రమబద్ధీకరణ(ఎల్​ఆర్​ఎస్​) కొనసాగనున్నప్పటికీ రాయితీ మాత్రం వర్తించదు. దీంతో దరఖాస్తుదారులు రాయితీని మరికొంత కాలం పొడిగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయగా.. 25శాతం రాయితీ గడువును ఈనెలాఖరు వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీచేసింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments