Wednesday, January 22, 2025
Homeటాప్ స్టోరీస్తెలంగాణలో నిలిచిన మద్యం సరఫరా

తెలంగాణలో నిలిచిన మద్యం సరఫరా

స్పాట్ వాయిస్, బ్యూరో: రాష్ట్రంలో మద్యం సరఫరా నిలిచిపోయింది. సాంకేతిక స‌మ‌స్య కార‌ణంగా తెలంగాణ వ్యాప్తంగా మ‌ద్యం స‌ర‌ఫ‌రా ఆగింది. మ‌ద్యం డిపోల నుంచి డీల‌ర్లు మ‌ద్యం తెచ్చుకోలేని ప‌రిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం మ‌ద్యం స‌ర‌ఫ‌రా పూర్తిగా ఆన్‌లైన్ ద్వారానే కొన‌సాగుతోంది. ఈ నేప‌థ్యంలో డీల‌ర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బుధ‌వారం రాత్రిలోపు స‌ర్వర్ స‌మ‌స్య ప‌రిష్కారమ‌య్యే అవ‌కాశం ఉంద‌ని అధికారులు పేర్కొన్నారు.

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments