Thursday, November 21, 2024
Homeక్రైమ్తల్లిదండ్రుల ప్రాణాలమీదికి తెచ్చిన ప్రేమ వివాహం..

తల్లిదండ్రుల ప్రాణాలమీదికి తెచ్చిన ప్రేమ వివాహం..

స్పాట్ వాయిస్, క్రైం: వర్ధన్నపేట మండలం చెన్నారంలో ప్రేమ వివాహం కన్నవాళ్ల ప్రాణాల మీదకు తెచ్చింది. కూతురి ప్రేమ వివాహాన్ని జీర్ణించుకోలేక తల్లిదండ్రులు కుమారస్వామి, కవిత పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు వారిని ఎంజీఎంకు తరలించగా తండ్రి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments