సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఆత్మహత్యాయత్నం
వైరల్ అవుతున్న వీడియో
స్పాట్ వాయిస్, మహబూబాబాద్: ప్రేమ విఫలమైందని యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. ఈ విషాదఘటన మహబూబాబాద్ జిల్లా గూడురు మండలం భూపాతిపేట గ్రామానికి చెందిన హాముతండాలో చోటు చేసుకుంది. తండాకు చెందిన బానోతు సంతోష్ పురుగుల మందుతాగుతూ.. సెల్ఫీ వీడియో తీశాడు. ప్రేమ విఫలమవడంతోనే మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వీడియోలో పేర్కొన్నాడు. ఇప్పుడు యువకుడి ఆత్మహత్య యత్నం సెల్ఫీ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ప్రేమ విఫలమైంది.. చనిపోతున్న..
RELATED ARTICLES
Recent Comments