Friday, November 22, 2024
Homeజనరల్ న్యూస్అమ్మో.. నిమ్మకాయ..

అమ్మో.. నిమ్మకాయ..

ధర వింటే..షాకే
స్పాట్ వాయిస్, హన్మకొండ: బయట ఎండలే కాదు.. నిమ్మకాయ ధరలూ మండిపోతున్నాయి. వేసవి కాలంలో నిమ్మకాయల వాడకం పెరిగింది. నిమ్మలో ‘సి’ విటమిన్‌ పుష్కలంగా లభిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు, ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు నిమ్మకాయ జ్యూస్ వాడుతున్నారు. దీంతో నిమ్మకాయ ధరలు భారీగా పెరిగాయి. మార్కెట్‌లో గతంలో ఒక్క నిమ్మకాయ రూ.2 ఉండగా ప్రస్తుతం ఒక్కో నిమ్మకాయ రూ.10 పలుకుతోంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments