కేటీపీపీలోకి భారీగా చేరిన వరద నీరు..
విద్యుత్ ఉత్పత్తి నిలిపివేతకు ఆలోచన..
మొదటి, రెండో దశలో నిలిచిపోనున్న విద్యుత్ ఉత్పత్తి..
1100 మెగా వాట్లకు అంతరాయం
స్పాట్ వాయిస్, గణపురం: అర్థరాత్రి కురిసి భారీ వర్షం తో కేటీపీపీలో భారీగా నీరు చేరింది. మిషినరి దెబ్బతినే పరిస్థితి నెలకొంది. దీంతో మొదటి దశ 500 మెగావాట్లు రెండవ దశ 600 మెగావాట్లు జరుగుతున్న విద్యుత్ ఉత్పత్తిని నిలిపి వేసే ఆలోచన లో అధికారులు ఉన్నారు. దీంతో రాష్ట్రoలో 1100 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తికి విఘాతo కలుగనుoది. విద్యుత్ ఉత్పత్తి నిలిపి వేతపై కేటీపీపీ అధికారులు ఉన్నతా ధికారుల ఆదేశాల కోసం వేచి చూస్తున్నారు.
Recent Comments