Tuesday, June 3, 2025
Homeజిల్లా వార్తలుస్పాట్ బ్రేకింగ్.. కేటీపీపీలో నిలిచిన విద్యుత్ ఉత్పత్తి

స్పాట్ బ్రేకింగ్.. కేటీపీపీలో నిలిచిన విద్యుత్ ఉత్పత్తి

కేటీపీపీలో బాటమ్ యాష్ లీక్
600 మెగావాట్లలో నిలిచిన విద్యుత్ ఉత్పత్తి
స్పాట్ వాయిస్, గణపురం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ శివారులోని కాకతీయ థర్మల్ విద్యుత్ శనివారం సాంకేతిక లోపంతో 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. కేటీపీపీ నుంచి వెలువడే బాటమ్ యాష్ పైప్ లైన్ లో ఫీడర్ గేట్లు ధ్వంసం కావడంతో యాష్ పెద్ద ఎత్తున బయటకు వస్తుంది. దీంతో అధికారులు 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిపివేసి మరమ్మతు పనులు చేపట్టారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments